Categories: PROJECT ANALYSIS

వినుకొండలో రూ.23 లక్షలకే ఇల్లు

ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండలో రూ.23 లక్షలకే ఇల్లు సొంతం చేసుకోవచ్చు. వినుకొండ పట్టణం నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో శ్రీ భమర జెనిత్ సిటీలో మీ సొంతింటి కల నెరవేర్చుకోవచ్చు. త్రీ స్టార్ హోటల్, ఫంక్షన్ హాల్, పాఠశాల, ప్లే గ్రౌండ్, క్లబ్ హౌస్, జిమ్, 3 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ వంటి పలు సౌకర్యాలతోపాటు 60, 40, 30 అడుగుల బీటీ రోడ్లు ఉన్నాయి. ఇళ్లు, ప్లాట్లు, డూప్లెక్స్ లు, విల్లా.. ఏది కావాలన్నా కొనుక్కునే వెసులుబాటు ఉంది.

165 గజాల్లో 804 చదరపు అడుగుల్లో (3.4 సెంట్లు) ఇల్లు రూ.23 లక్షలు కాగా, 220 గజాల్లో 1140 చదరపు అడుగుల్లో (4.6 సెంట్లు) ఇల్లు రూ.33 లక్షలుగా ఉంది. ఇక 404 గజాల్లో 1800 చదరపు అడుగుల్లో (8.4 సెంట్లు) ఇల్లు రూ.55 లక్షలు. ఇక 770 గజాల్లో (16 సెంట్లు) విల్లా ధర రూ.కోటి గా నిర్ధారించారు.

This website uses cookies.