Categories: PROJECT ANALYSIS

రాయల్ జీవితానికి బయాన్ పనాచ్

రాయల్టీ జీవితం ఎలా ఉంటుందో ఆస్వాదించాలంటే బొల్లినేని బయాన్ లోని అత్యంత విలాసవంతమైన పనాచ్ సిగ్నేచర్ టవర్లో అల్ట్రా లగ్జరీ 5 బీహెచ్ కే ఇల్లు కొనుక్కోవాల్సిందే. అధునాతనమైన, ప్రీమియంతో కూడిన జీవనశైలికి కేరాఫ్ అడ్రస్ గా పనాచ్ నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మీ సొంత లగ్జరీ ఇంటి నుంచి నగర అందాలను, ప్రకృతి సోయగాలను వీక్షించొచ్చు. ఒక్కో అంతస్తుకు 2 అపార్ట్ మెంట్ల మించకుండా, ఒక్కో అపార్ట్ మెంట్ కు 4 విశాలమైన టెర్రస్ లు ఉన్నాయి. టవర్ మొత్తానికి కేవలం 44 అపార్ట్ మెంట్లు మాత్రమే. అలాగే ప్రతి గది నుంచి పచ్చని ప్రకృతి దృశ్యాలను పూర్తి ప్రైవసీతో వీక్షించే వెసులుబాటు ఉంది. ఈ ఎలైట్ అనుభవం మీ ప్రత్యేక నివాసం వెలుపల కూడా ఉంటుంది. మీ అన్ని అవసరాలు, విశ్రాంతి కోసం అసాధారణమైన సౌకర్యాలు ఈ ఇంటి నిండా ఉన్నాయి.

ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ టవర్ కొండాపూర్ లో ఉండటం మరింత ఆకట్టుకునే అంశం. ఇంకా ఏమున్నాయంటే..ఇండోర్ గేమ్స్, ఇండోర్ జిమ్, రూఫ్ టాప్ గార్డెన్, రూఫ్ టాప్ ఇన్ఫినిటీ పూల్, స్పా రూం, జాగింగ్ ట్రాక్, రాక్ గార్డెన్, టెన్నిస్ కోర్టు, లాండ్ స్కేప్ గార్డెన్, హాఫ్ బాస్కెట్ బాల్ కోర్టు, క్రికెట్ ప్రాక్టీస్ పిచ్, యాంఫీ థియేటర్ వంటివి ఉన్నాయి.

This website uses cookies.