Categories: LATEST UPDATES

మ‌ధ్య‌త‌ర‌గ‌తి కోసం ఫ్లాట్లు?

హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో సింహ‌భాగం డెవ‌ల‌ప‌ర్లు హై ఎండ్ ల‌గ్జ‌రీ ప్రాజెక్టుల్ని నిర్మించ‌డం మీదే దృష్టి సారిస్తున్నారు. మార్కెట్ సానుకూలంగా ఉన్న‌ప్పుడే వీటిని కొనేందుకు కొంద‌రు ముందుకొస్తారు. పెట్టుబ‌డిదారులు మ‌దుపు చేసేందుకు ఆస‌క్తి చూపిస్తారు. కాక‌పోతే, నిర్మాణ రంగానికి కల‌కాలం గిరాకీ ఉండాలంటే, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే నిర్మాణాల్ని చేప‌ట్టాలి. ఇదే విష‌యాన్ని ప‌లువురు నిపుణులు సూచిస్తున్నారు. మరి, ఇప్పటికైనా న‌గ‌ర నిర్మాణ సంస్థ‌లు ఈ అంశంపై దృష్టి సారించాలి.

This website uses cookies.