క్రెడాయ్ తెలంగాణ సంఘానికి మూడో అధ్యక్షుడిగా మురళీకృష్ణా రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో దాదాపు రెండేళ్లు ఉంటారు. ప్రస్తుత అధ్యక్షుడు ఆర్‌వీ నిర్మాణ్ ఎండీ రామచంద్రారెడ్డి ఇక నుంచి ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. గత రెండు దశాబ్దాలకు పైగా హైదరాబాద్ నిర్మాణ రంగానికి సుపరిచితులైన మురళీకృష్ణా రెడ్డి.. పలు ప్రాజెక్టులతో తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో క్రెడాయ్ తెలంగాణ సరికొత్త శిఖరాల్ని అధిరోహించాలని రియల్ ఎస్టేట్ గురు మనసారా కోరుకుంటోంది.
This website uses cookies.