poulomi avante poulomi avante

కోకాపేట్ లో టూ బెడ్రూమ్ ఫ్లాట్లపై అధిక అద్దె

సైబర్ సిటీ డెవలపర్స్ కోకాపేట్ లో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టే.. West Brook వెస్ట్ బ్రూక్. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 1 టోల్ గేట్ నుంచి కేవలం ఒక్క నిమిషం లో ఈ ప్రాజెక్టుకు చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టు పక్కనే పేరెన్నిక గల ఐటీ పార్కులున్నాయి.

ఇందులో ఫ్లాట్లు కొనుక్కునేవారు.. అలా నడుచుకుంటూ ఇలా ఆఫీసులకు వెళ్లొచ్చు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఇందులో 1075 మరియు 1210 చదరపు అడుగుల్లో టూ బెడ్రూమ్ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇన్వెస్టర్లు ఇందులో ప్లాట్లను కొనుగోలు చేసినా.. మిగతా ప్రాంతాలతో పోల్చితే.. ఇక్కడ నెలసరి అద్దె ఎక్కువగా గిట్టుబాటవుతుంది.

spot_img
Hallmarkinfracon imperia

Hot Topics

Related Articles