poulomi avante poulomi avante

పూజగది డిజైన్ ఇలా ఉండాలి!

సొంతింట్లో హాలు, బెడ్ రూం, కిచెన్ తోపాటు పూజగది మస్ట్. మనం తీసుకునే ఫ్లాట్ సైజును బట్టి పూజగది కూడా మారుతుంటుంది. మరి పూజగదుల్లో ఎలాంటి డిజైన్లు ఉన్నాయో చూద్దామా?

  • ఇది దక్షిణ భారతదేశ సంప్రదాయాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన పూజా మందిరం. పెద్ద తలుపులతో ప్రత్యేక గదిని ఇలా పూజామందిరంగా తీర్చిదిద్దారు. చిన్న స్పేస్ లోనే అత్యద్భుతంగా ఆధ్యాత్మిక ఉట్టిపడేలా దీనిని రూపొందించారు.
  •  తెలుపు రంగు ప్రధానంగా కనిపించేలా డిజైన్ చేసిన పూజా మందిరం ఇది. బ్యాక్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ‘ఓం’ని చూస్తే వైబ్రేషన్స్ రావడం ఖాయం కదూ?
  •  సంప్రదాయ పూజగది డిజైన్ లో ఇది మరో రకం. అదిరిపోయే డోర్ డిజైన్.. లోపల చిన్న మందిరం. తెలుపు, పసుపు లైట్లు. చూడగానే ఆధ్యాత్మిక భావనలో మునిగిపోవడం ఖాయం కదూ?
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles