Categories: AREA PROFILE

సౌత్ హైదరాబాద్లో కొత్త ప్రాజెక్టులివే!

శంషాబాద్ విమానాశ్రయం చేరువలో మీరు నివసించాలని కోరుకుంటున్నారా? ఇందుకోసం మీరు అన్నివిధాల నప్పే అపార్టుమెంట్ కోసం వెతుకుతున్నారా? అయితే, మీలాంటి వారి అవ‌స‌రాల్ని గుర్తించిన ప‌లు నిర్మాణ సంస్థ‌లు చిన్న‌స్థాయి నుంచి బ‌డా గేటెడ్ క‌మ్యూనిటీల నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. ప్ర‌ధానంగా.. మహేశ్వరం, తుక్కుగూడ, శంషాబాద్, ఆదిభట్ల, మన్సూరాబాద్ వంటి ప్రాంతాల్లో నిర్మాణాల్ని చేప‌డుతున్నాయి. ప్రెస్టీజ్‌, అప‌ర్ణా, వాస‌వి, సుమ‌ధుర వంటి సంస్థ‌ల‌తో బాటు న‌మిష్రీ ఇన్‌ఫ్రా,

This website uses cookies.