Categories: AREA PROFILE

వైజాగ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్టులివే..

హైదరాబాద్ తర్వాత వైజాగ్ నిర్మాణ రంగానికే అధిక గిరాకీ ఉంటుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడే లగ్జరీ విల్లాలు, హై ఎండ్ అపార్టుమెంట్ల, అందుబాటు ధరలో ఫ్లాట్ల నిర్మాణాలు జోరుగా జరుగుతాయి. కొంతకాలం క్రితం వైజాగ్లోని వివిధ ప్రాంతాల్లో ఆరంభమైన పలు ప్రాజెక్టులు ఒకట్రెండేళ్లలో పూర్తవుతాయి. ఆంధ్రప్రదేశ్ రెరా అథారిటీ అనుమతి తీసుకుని పలు నిర్మాణ సంస్థలు కడుతున్న ప్రాజెక్టులేంటి? అవి ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయంటే..

 

ప్రాజెక్టు ఎక్క‌డ‌? సంస్థ పేరు బిల్ట‌ప్ ఏరియా హ్యండోవ‌ర్‌
గణేష్ నిలయం లక్ష్మీ పురం గణేష్ కన్ స్ట్రక్షన్స్ 773- 840 2021 అక్టోబరు
వైభవ్ హిల్ వ్యూ మంత్రిపాలెం వైభవ సాయిహోమ్స్ 2022 జులై
పద్మజా ప్యారడైజ్ కాకాని నగర్ పద్మజా బిల్డర్స్ 2022 మే
త్రిభువనా రెసిడెన్సీ అచ్యుతాపురం సాయి మారుతీ కన్ స్ట్రక్షన్స్ 704- 979 2021 మార్చి
కావ్య విజయా వాలెన్షియా ఆగనంపూడి కావ్య ఎవెన్యూస్ ఎల్ఎల్పీ 2021 మార్చి
ఆశ్రయ్ ద్వారకా నగర్ ఆశ్రయ్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ 1765-1768 2022 ఫిబ్రవరి
బాలాజీ క్లిఫ్టన్ రాంనగర్ బాలాజీ కన్ స్ట్రక్షన్ కంపెనీ 1331- 1396 2021 సెప్టెంబరు
శౌర్య ఆదిత్యా వన్ పెద్ద వాల్తేర్ శౌర్య కన్ స్ట్రక్షన్స్ 1250- 1570 2022 ఫిబ్రవరి
అభిరాం టచ్ స్టన్ టవర్స్ కుర్మన్నపాలెం అభిరాం నిర్మాణ్ ఇండియా 2025 జనవరి
సర్దార్ నెస్ట్ సఫైర్ అండ్ స్క్వేర్ గాజువాక సర్దార్ ప్రాజెక్ట్స్ 749- 1270 2022 ఫిబ్రవరి
కేఆర్ మేఘన రాయల్ టవర్స్ పెద్ద వాల్తేరు కేఆర్ కన్ స్ట్రక్షన్స్ 1292- 2738 2024 నవంబరు
ఎంవీవీ ఎంకే పార్క్ కుర్మన్నపాలెం ఎంవీవీ ఎంకే హౌసింగ్ 540- 646 2024 మార్చి
వైష్ణో రేస్ తగరపువలస వైష్ణో ప్రాపర్టీస్ 568- 837 2022 సెప్టెంబరు
ఎస్ఎల్వీ కొండకర్ల గ్రీన్స్ ఫీల్డ్స్ కొండకర్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వెంచర్స్ 614-619 2022 నవంబరు
ఆదిత్యా క్లాసిక్ దువ్వాడ ఆదిత్యా ఇన్ ఫ్రాటెక్ 1308- 1620 2022 అక్టోబరు

 

* కేవ‌లం అవ‌గాహ‌న కోస‌మే ఈ ప్రాజెక్టుల వివ‌రాలు. ఫ్లాట్ల ల‌భ్య‌త‌, ధ‌ర గురించి సంస్థ‌ను సంప్ర‌దించండి.

This website uses cookies.