Categories: LATEST UPDATES

ఆనందమయ జీవితానికి ప్రవీణ్స్ ఎటెర్నో

  • పాటి ఘన్ పూర్లో స‌రికొత్త విల్లా ప్రాజెక్టు

మీరు క్లాసీ విల్లాల కోసం చూస్తున్నారా? అయితే, ఏపీఆర్ గ్రూప్ కొల్లూరు పాటి ఘన్ పూర్ లో లాంచ్ చేసిన ఎటెర్నో ప్రాజెక్టుని సందర్శించాల్సిందే. ఎలైట్ లైఫ్ స్టైల్ కోరుకునేవారి కోసం అద్భుతమైన విల్లాలు రూపొందుతున్నాయి. ఇక్కడ ప్రతి అంశమూ మీ అభిరుచి, ఆకాంక్షలకు అనుగుణంగా ఉండేవే. విలాసవంతమైన ఇంటీరియర్స్ నుంచి విశాలమైన గార్డెన్ వరకు ఎన్నో అంశాలు మీ మదిని దోచుకోవడం ఖాయం. 10 ఎకరాల సువిశాల స్థలంలో 112 ట్రిపులెక్స్ విల్లాలు ఈస్ట్, వెస్ట్ ఫేసింగ్ లో అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయి.

ఈస్ట్ ఫేసింగ్ విల్లాలో ఉదయాన్నే సున్నితమైన సూర్యకిరణాలు మిమ్మల్ని నిద్ర లేపుతాయి. అలాగే ప్రతి మూలలోనూ ఆ కిరణాల వెచ్చదనంతో పాటు సహజమైన కాంతి ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అంటే ప్రతిరోజూ ఆనందమయ క్షణాలు మీ సొంతమవుతాయి. ఈస్ట్ ఫేసింగ్ లో జీ ప్లస్ టూలో 222.22 చదరపు గజాల్లో మొత్తం 3420 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో ఒక విల్లా రకం అందుబాటులో ఉండగా.. 232.22 చదరపు గజాల్లో 3700 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో మరో రకం విల్లా కూడా ఉంది. అలాగే 265.91 చదరపు గజాల్లో 3710 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో రూపొందుతోంది. ఇక వెస్ట్ ఫేసింగ్ విషయానికి వస్తే.. 222.22 చదరపు గజాల్లో మొత్తం 3408 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో, 232.22 చదరపు గజాల్లో 3860 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో, 265.91 చదరపు గజాల్లో 3805 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో మూడు రకాల డిజైన్లలో విల్లాలు ఉన్నాయి.

* రోజువారీ పనులు, కార్యకలాపాలతో అలసిపోయిన జీవితాలు సేద తీరేందుకు, వినోద కార్యకలాపాలతో ఉల్లాసం పొందేందుకు క్లబ్ హౌస్ ఉండనే ఉంది. ఇక బాంకెట్ హాల్, మినీ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్, స్పా, సెలూన్, గ్రంథాలయం, అసోసియేషన్ రూమ్, యోగా హాల్, గెస్ట్ రూమ్స్ వంటి బోలెడు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. లొకేషన్ పరంగానూ మంచి ప్లేస్ లో ఉన్న ఎటెర్నో విల్లా ప్రాజెక్టును ఓ సారి సందర్శించి మీ కలల సౌధంలో ఆనందమయంగా జీవించండి.

This website uses cookies.