రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్స్ కన్‌స్ట్రక్షన్‌లో మోడ్రన్ మెథడ్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయ్. లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్. అదే సమయంలో అత్యంత ఎత్తులో ఉండే స్కై స్క్రేపర్స్‌లో ఉండటానికి ఇష్టపడుతున్నారు. అందుకే కంపెనీలు కూడా ఇప్పుడు ఆకాశహర్మ్యాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నాయ్. అలా కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు రాజపుష్ప ప్రాపర్టీస్ నిర్మించిన స్కై స్క్రేపర్ ప్రాజెక్ట్ రాజపుష్ప ప్రొవిన్షియా.
నార్సింగిలో 23.75 ఎకరాల విశాలమైన ల్యాండ్ ఏరియాలో ప్రొవిన్షియాను డెవలప్ చేస్తున్నారు. ఇది లార్జెస్ట్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ స్కై స్క్రేపర్ ప్రాజెక్ట్. ఇందులో జీ+39 ఎత్తులో 11 టవర్లు నిర్మించారు. 1370 నుంచి 2660 స్క్వేర్‌ఫీట్స్‌లో టూ బీహెచ్‌కే అండ్ త్రీ బీహెచ్‌కే ఫ్లాట్స్.. మొత్తం 3 వేల 498 యూనిట్స్ ఉన్నాయ్. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులోని కొన్ని బ్లాకులు రెడీ టు హ్యాండోవర్‌గా ఉన్నాయి. సో, వాటిలో కొంటే.. మీరు ఎంచక్కా ఇంటీరియర్స్ చేయించుకుని.. గృహప్రవేశం కూడా చేయవచ్చు.