Categories: LATEST UPDATES

వైరల్: సింగిల్ బెడ్ రూమ్ ఇంటి అద్దె రూ.45 వేలు

ముంబైలో అద్దె ఇళ్ల పరిస్థితులు రోజురోజుకూ వైరల్ అవుతున్నాయి. బాత్ రూమ్ లో కమోడ్ పై వాషింగ్ మెషీన్ ఉంచిన ఓ ప్రాపర్టీ ఇటీవల వైరల్ కాగా, తాజాగా ఓ సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు నెటిజన్లకు వినోదం పంచింది. మాతుంగాలో ఉన్న ఓ సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దె రూ.45 వేలుగా పేర్కొనడంతో నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తంచేస్తున్నారు. చాలా ఇరుకుగా ఉన్న ఆ ఫ్లాట్ కు అంత అద్దా అని ప్రశ్నిస్తున్నారు. రూ.45వేలకే 1 బీహెచ్ కే అనే క్యాప్షన్ తో ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసిన వీడియో వైరల్ గా మారింది.

This website uses cookies.