దుబాయ్ నుంచి నగరానికొచ్చి కొల్లూరులో ఒక బ్యూటీఫుల్ ప్రాజెక్టును ఆరంభించిన అన్వితా ఇవానా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్ట్రాటజిక్ లొకేషన్‌లో ఈ గేటెడ్ కమ్యూనిటీ ఉండటం కలిసొచ్చే అంశం. ఎందుకంటే, ఇక్కడ్నుంచి కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్టిక్టుకు ఎంతో సులువుగా చేరుకోవచ్చు. జస్ట్ కూతవేటు దూరంలోనే ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కితే చాలు.. నగరంలోని ఏ ప్రాంతానికైనా సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. ఏ జిల్లాలకైనా ఇట్టే వెళ్లిపోవచ్చు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా కొల్లూరులోని అన్వితా ఇవానాకు సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు.
అన్వితా గ్రూప్ ప్రత్యేకత ఏమిటంటే.. నిర్మాణ నిబంధనల్ని పాటిస్తూ.. నాణ్యత మీద దృష్టి సారిస్తుంది. అందుకే దుబాయ్, డాల్లస్ వంటి నగరాల్లోని పలు ప్రాజెక్టుల్లో ముఖ్యభూమిక పోషించింది. దాదాపు ఇరవై ఎనిమిదికి పైగా ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుల్లో నిర్మాణ పనులు, ఇంటీరియర్ ఫిటవుట్స్ పనుల్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలా ఘనమైన ట్రాక్ రికార్డు గల అన్వితా గ్రూప్.. హైదరాబాద్‌లోకి ప్రవేశించి.. కొల్లూరులో అన్వితా ఇవానా అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీని ఆరంభించింది.
13 ఎకరాలు.. ఆరు టవర్లు
కొల్లూరులో బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ఏదంటే.. ఎవరైనా చెప్పే ఒకే ఒక్క మాటే.. అన్వితా ఇవానా. మొత్తం పదమూడు ఎకరాల్లో ఆరు టవర్లను నిర్మిస్తోంది. మొదటి ఫేజులో పదిహేను అంతస్తుల ఎత్తులో రెండు టవర్లను కడుతుండగా.. సెకండ్ ఫేజులో 36 అంతస్తులవి నాలుగు టవర్లను నిర్మిస్తోంది. రెండు ఫేజుల్లో కలిపి దాదాపు పద్దెనిమిది వందల ఫ్లాట్లను అన్వితా సంస్థ డెవలప్ చేస్తోంది. మొదటి ఫేజులో వచ్చే ఫ్లాట్ల సంఖ్య.. దాదాపు 390. పద్నాలుగు మరియు పదిహేనో అంతస్తులో.. దాదాపు ముప్పయ్ ఊబర్ లగ్జరీ స్కై విల్లాలను డిజైన్ చేశారు. ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్లతో పాటు హోమ్ థియేటర్‌ను కూడా డిజైన్ చేశారు. రెండు ఫేజుల్లో కలిపి సుమారు లక్ష చదరపు అడుగుల్లో క్లబ్ హౌజ్‌ను డెవలప్ చేస్తున్నారు. టెర్రస్ గార్డెన్‌ను నలభై నాలుగు వేల చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తున్నారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు.
ఇంటర్నేషనల్ ట్రెండ్ ఇక్కడే..
కొల్లూరులో ఆరంభమైన అన్వితా ఇవానా గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబరులో కొనుగోలుదారులకు అందించాలన్న లక్ష్యంతో అన్వితా ఇవానా సంస్థ కృతనిశ్చయంతో ఉన్నది.హైదరాబాద్లో అధిక శాతం మంది డెవలపర్లు గ్రౌండ్ లెవెల్లోనే మోడ్రన్ ఎమినిటీస్, ఫెసిలిటీస్‌ను డెవలప్ చేయడానికి దృష్టి పెడుతుంటారు. కానీ, అన్వితా గ్రూప్ మాత్రం.. అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించి.. టెర్రస్ ను కూడా ఒక ప్లే గ్రౌండ్ తరహాలో డిజైన్ చేసి డెవలప్ చేస్తుంది. ఆకర్షణీయమైన రీతిలో ల్యాండ్ స్కేపులను, సీటింగ్ ఏరియాలను తీర్చిదిద్దుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, యువత.. ఇలా ప్రతిఒక్కరూ.. మునుపెన్నడూ లేనిరీతిలో ఆస్వాదించే విధంగా డెవలప్ చేస్తుంది. మొత్తానికి, హైదరాబాద్‌లో సరికొత్త రీతిలో జీవనాన్ని ఆస్వాదించాలని భావించేవారికి… కొల్లూరులో అన్వితా గ్రూప్ డెవలప్ చేస్తున్న అన్వితా ఇవానా ప్రాజెక్టు ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు.
టెర్రస్ వరల్డ్
అంతర్జాతీయ ట్రెండ్స్‌ను నగర వాసులకు అందించాలన్న కృతనిశ్చయంతో ఉన్న అన్వితా గ్రూపన్.. టెర్రస్‌లోనూ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోంది. ఇప్పటివరకూ హైదరాబాద్లో ఈ తరహా ఆధునిక సదుపాయాల్ని ఎవరూ ప్రొవైడ్ చేయలేదు. టెర్రస్‌లో ల్యాండ్ స్కేపులను, సీటింగ్ ఏరియాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, యువత.. ఇలా ప్రతిఒక్కరూ.. మునుపెన్నడూ లేనిరీతిలో ఆస్వాదించే విధంగా డెవలప్ చేస్తోంది. మొత్తానికి, హైదరాబాద్‌లో సరికొత్త రీతిలో జీవనాన్ని ఆస్వాదించాలని భావించేవారికి… కొల్లూరులో అన్వితా గ్రూప్ డెవలప్ చేస్తున్న అన్వితా ఇవానా ప్రాజెక్టు ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు.
This website uses cookies.