Categories: PROJECT ANALYSIS

ఈస్ట్ హైద‌రాబాద్‌లో టాప్‌ గేటెడ్ క‌మ్యూనిటీ ప్రాజెక్ట్‌..

  • పీర్జాదిగూడలో శ్రీ సాయి యతిక
    సంస్థ‌: హ‌రిహ‌ర ఎస్టేట్స్
    3 బీహెచ్‌కే హోమ్స్ మాత్రమే
    2.85 ఎకరాలు
    10 ఫ్లోర్లు
    280 ఫ్లాట్స్‌
    1635-2435 చద‌రపు అడుగులు

హరి హర ఎస్టేట్స్‌ ప్రస్తుతం వేర్వేరు లొకేషన్స్‌లో 4 భారీ ప్రాజెక్ట్‌లను చేపట్టింది. వాటిల్లో శ్రీ సాయి యతిక గేటెడ్‌ కమ్యూనిటీ ఒకటి. పీర్జాదిగూడలో ఈ ప్రీమియం రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్స్‌ను కన్‌స్ట్రక్ట్‌ చేస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ లగ్జురీయస్‌ ప్రాజెక్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా 3 బీహెచ్‌కే హోమ్స్‌ మాత్రమే నిర్మిస్తున్నారు. ఇక ప్రాజెక్ట్‌ హైలెట్స్‌ చూస్తే- 2.85 ఎకరాల్లో నిర్మిస్తోన్న శ్రీ సాయి యతిక ప్రాజెక్ట్‌లో 10 ఫ్లోర్స్‌లో 280 ఫ్లాట్లను డెవలప్‌ చేస్తోంది కంపెనీ. 1635 చదరపు అడుగుల నుండి 2435 స్క్వేర్ ఫీట్స్‌ రేంజ్‌లో అనేక రకాల వసతులతో విశాలమైన త్రీ బీహెచ్‌కే ఫ్లాట్స్‌ను కస్టమర్ల కోసం సిద్ధం చేస్తున్నారు. అన్ని రకాల చట్టబద్ధ అనుమతులు పొందిన ఈ ప్రాజెక్ట్‌కు టీఎస్‌ రెరా- P02200007470 నంబర్‌ను కేటాయించింది. ఇక బయ్యర్లకి హోమ్‌లోన్ సౌలభ్యం కూడా ఉంది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కొటక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్స్‌ శ్రీ సాయి యతిక ప్రాజెక్ట్‌లో ఫ్లాట్స్‌ కొనుగోలుకి హోమ్‌లోన్స్‌ ప్రొవైడ్‌ చేస్తున్నాయ్‌.

ఈస్ట్‌ హైద్రాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో కీ రోల్ ప్లే చేస్తోన్న ఉప్పల్‌ పీర్జాదిగూడలో ఉంది శ్రీ సాయి యతిక ప్రాజెక్ట్‌. రెసిడెన్షియల్‌ ఏరియాగా గుర్తింపు ఉన్న ఉప్పల్‌లో అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయ్‌. ఇక పీర్జాదిగూడ నుంచి అరగంటలో ఇన్ఫోసిస్‌, ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌కు చేరుకోవచ్చు. ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌, సిటీ బస్ స్టాప్‌లు సహా ట్రాన్స్‌పోర్టేషన్‌కి ఎలాంటి ఇబ్బంది లేని ప్రాంతమిది. ఉప్పల్‌ నుంచి సిటీ ఇన్‌ అండ్ ఔట్‌ ఎక్కడికైనా ఈజీగా ప్రయాణం చేయొచ్చు. యతిక లొకేట్‌ అయి ఉన్న ప్రాజెక్ట్‌ నుంచి చూస్తే అరగంట వ్యవధిలోపే ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌, కేంద్రీయ విద్యాలయ, యూనివర్శిటీస్‌ సహా అనేక విద్యాసంస్థలు, హాస్పిటల్స్‌, స్పోర్ట్స్‌ అండ్‌ ఎంటర్టైన్‌మెంట్‌ జోన్స్‌, మెట్రో స్టేషన్‌ ఉన్నాయ్‌. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి కూడా గంట వ్యవధిలోపు చేరుకోవచ్చు. 300 మీటర్ల దూరంలోనే వరంగల్‌ హైవే.

రియాల్టీ సెక్టార్‌లో ఉప్పల్‌కి మంచి డిమాండ్ ఉంది. ఈ ఏరియాలో కన్‌స్ట్రక్ట్ అవుతోన్న ప్రాజెక్ట్‌ల గురించి బయ్యర్ల నుంచి ఎంక్వైరీలు కూడా ఎక్కువగానే ఉన్నాయ్‌. మరి ఇలాంటి ఏరియాలో అందుబాటు ధరలో లగ్జరీ ప్రాజెక్ట్‌లో ఫ్లాట్స్‌ దొరకడం అంటే లక్కీనే. ఆల్రెడీ ఎస్టాబ్లిష్‌ అయిన కంపెనీలో కొనుగోలు చేయడం వల్ల మోసాలు జరుగుతాయన్న భయమూ ఉండదు. ఇన్వెస్ట్‌మెంట్‌ యాంగిల్‌లో ఆలోచించినా పెట్టుబడులు పెట్టడానికి ఇంతకు మించిన బెస్ట్ ప్రాజెక్ట్ ఉండదేమో..! అందుకే శ్రీ సాయి యతికను వన్‌ ఆఫ్‌ ద సేఫెస్ట్‌ అండ్‌ ప్రాఫిటబుల్‌ ప్రాజెక్ట్‌గా రికమాండ్ చేస్తోంది రియల్ ఎస్టేట్ గురు.

This website uses cookies.