poulomi avante poulomi avante

ఇంటి యజమాని పడక గది ఏ స్థానంలో ఉండాలి..?

కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ ఏదైనా ఇంట్లోకి అద్దెకు వెళ్లినప్పుడు కానీ ఇంటి పెద్ద ఎక్కడ పడుకోవాలనే విషయంలో కొంత సందేహం ఏర్పడుతుంది. అయితే, ఇంట్లోని గదుల విషయంలో ఏ దిశ అయినప్పటికీ, ఇంటి యజమాని లేదా వయసు పైబడిన వాళ్లకు కానీ ప్లాటు మొత్తానికి నైరుతి భాగంలో పడక గది ఏర్పాటు చేసుకోవాలి. రెండో పడక గది వాయువ్యంలో ఏర్పరుచుకోవాలి. పిల్లల కోసం వాయువ్యం దిక్కున ప్రత్యేకమైన గది ఉంటే బాగుంటుంది.

  • వంట గదిని ప్లాటుకు తూర్పు భాగంలోని ఆగ్నేయం దిశలో ఏర్పాటు చేసుకోవాలి. తూర్పువైపు ప్రహరీ గోడకు కొంత ఖాళీ స్థలం వాదులుకుని కట్టుకోవాలి. ఈశాన్యం వైపున డ్రాయింగ్ రూము లేదా గెస్ట్ బెడ్ రూము ఏర్పాటు చేసుకోవాలి.
  • ఇక హాలు ఏర్పరుచుకునే విషయానికొస్తే.. ఇంట్లోని తూర్పు వైపు గదులకు, పడమటి వైపుగదులకు మధ్యలో / ఉత్తరం వైపు గదులకు, దక్షణం వైపు గదులకు మధ్యలో చతురస్రం కానీ లేదా దీర్ఘచతురస్ర ఆకారంలో కానీ ఏర్పరుచుకోవాలి. ముఖ్యంగా ఏ దిక్కులోనైనా, ఏ రకంగానైనా పెరగటం కానీ తరగటం కానీ జరగకూడదు.

– కుమార స్వామి సంగం,
వాస్తు శాస్త్ర నిపుణులు

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles