Categories: PROJECT ANALYSIS

చక్కని విల్లాల కోసం జీవీఆర్ గ్రీన్ రిచ్ కంట్రీ

చక్కని విల్లాల కోసం చూస్తున్నారా? అయితే, జీవీఆర్ గ్రీన్ రిచ్ కంట్రీ మీ అన్వేషణకు ముగింపు పలుకుతుంది. కొంపల్లి సమీపంలోని బహదూర్ పల్లిలో లగ్జరీ రెసిడెన్సీ లేఔట్ సందర్శించండి. ఇండిపెండెంట్ హౌస్ అండ్ విల్లాలు మీకు స్వాగతం పలుకుతాయి.

పది ఎకరాల లేఔట్ లో హెచ్ఎండీఏ, టీఎస్ రెరా అనుమతులతో వీఎల్ఆర్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ సంస్థ వీటిని నిర్మిస్తోంది. 34 బై 45 ప్లాట్ సైజులో 2500 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో 170 చదరపు గజాల ఈస్ట్, వెస్ట్ ఫేసింగ్ విల్లాలు అందుబాటులోకి రానున్నాయి.

మొత్తం 92 విల్లాలను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా సకల సౌకర్యాలతో జీ ప్లస్ 3 అంతస్తులతో క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు. అన్ని ప్రధాన బ్యాంకులు ఈ ప్రాజెక్టును ఆమోదించిన నేపథ్యంలో రుణ మంజూరుకు కూడా ఎలాంటి ఇబ్బందులూ లేవు. ఇక ధర విషయానికి వస్తే ఈస్ట్ ఫేసింగ్ విల్లా రూ.2.5 కోట్లు కాగా, వెస్ట్ ఫేసింగ్ విల్లా రూ.2 కోట్లు ఉంది.

This website uses cookies.