అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ రాంకీ చక్కని ఆఫర్ ప్రకటించింది. రాంకీ సంస్థ అన్ని ప్రాజెక్టుల్లో చదరపు అడుగు ధరలో రూ.100 తగ్గించింది. ఈనెల 6వ తేదీ నుంచి 13 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం రాంకీ వన్ ఒడిస్సీ, రాంకీ వన్ హార్మనీ, రాంకీ వన్ సింఫనీ, రాంకీ వన్ కార్నివాల్, రాంకీ వన్ క్రిస్టల్, రాంకీ వన్ గెలాక్సియా, క్రిస్టల్ విల్లాస్, గోల్డెన్ సర్కిల్ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో ఎందులోనైనా సరే ఈనెల 13వ తేదీలోపు ఫ్లాట్ బుక్ చేసుకుంటే చదరపు అడగుకు ప్రస్తుతం ఉన్న ధరలో రూ.100 తగ్గనుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే రాంకీ ప్రాజెక్టులను సందర్శించండి.
This website uses cookies.